ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడువులో ఇక మూడు రోజులే మిగిలాయి: లోకేష్

ABN, First Publish Date - 2021-09-08T01:36:55+05:30

విజయవాడ: దళిత బిడ్డ రమ్యని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష ఎప్పుడు వేస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. నిందితుడికి శిక్ష విధించడంపై తాము ఇచ్చిన గడువులో ఇక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దళిత బిడ్డ రమ్యని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష ఎప్పుడు వేస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. నిందితుడికి శిక్ష విధించడంపై తాము ఇచ్చిన గడువులో ఇక మూడు రోజులే మిగిలాయని ఆయన గుర్తు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దిశ చట్టం ద్వారా ముగ్గురికి ఉరి శిక్ష, 20 మందికి కఠిన జైలు శిక్ష పడిందంటూ మహిళలను.. హోంమంత్రి సుచరిత మోసం చేస్తున్నారని ఆరోపించారు.


దిశ చట్టంతో ఉరి శిక్ష పడ్డ వారి పేర్లు బయట పెట్టే దమ్ము జగన్ రెడ్డికి ఉందా.. అంటూ సవాల్ విసిరారు. దిశ చట్టానికి ప్రచారం పేరుతో సొంత మీడియాకి యాడ్స్ ఇచ్చుకొని రూ.30 కోట్లు కొట్టేశారన్నారు. అదే నిధులను పోలీసు వ్యవస్థ బలోపేతానికి వినియోగించి ఉంటే పరిస్థితి కొంతయినా మెరుగుపడేదని లోకేష్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-08T01:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising