ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును ఎయిర్‌పోర్ట్‌లోనే నిర్బంధిస్తారా?: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2021-03-01T18:33:26+05:30

మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని సొంత జిల్లాలో పర్యటించకుండా అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని సొంత జిల్లాలో పర్యటించకుండా అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.  సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసీ అనుమతితో చిత్తూరుకు వెళితే ఎయిర్ పోర్టులోనే నిర్బంధిస్తారా అని మండిపడ్డారు.  రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను నిలదీసి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజా ప్రభుత్వం కాదు.... పోలీస్ పాలన నడుస్తున్నట్టుందని సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2021-03-01T18:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising