ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'మిలాద్ - ఉన్ - నబీ' శుభాకాంక్షలు: Lokesh

ABN, First Publish Date - 2021-10-19T15:00:56+05:30

ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సహోదరులందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ 'మిలాద్ - ఉన్ - నబీ' శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సహోదరులందరికీ  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ 'మిలాద్ - ఉన్ - నబీ' శుభాకాంక్షలు తెలిపారు. తన అద్భుత సందేశాలతో ఈ భూభాగం నుంచి అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పడానికి, నిరుపేదలకు సాయం చేసి సమాజంలో అంతరాలను రూపుమాపడానికి కృషిచేసిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త అని అన్నారు. 

Updated Date - 2021-10-19T15:00:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising