ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత కరువు: కొల్లు రవీంద్ర

ABN, First Publish Date - 2021-06-23T18:41:56+05:30

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత లేకుండాపోయిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత లేకుండాపోయిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఓ ఆడబిడ్డపై అత్యాచారం జరిగితే ఇప్పటికి సరైన స్పందన లేదన్నారు. రాష్ట్రంలో దిశా చట్టం ఏమైంది, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తానన్న సీఎం ప్రగల్భాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. పోలీసులు కేవలం టీడీపీ నాయకులపై కక్ష్య సాధించడం కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.  మహిళలపై దాడులు వాళ్ళకి పట్టవన్నారు. ఆడ బిడ్డలకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నామని... ఇలాంటి ఘటనలకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేస్తున్నామన్నారు. 

Updated Date - 2021-06-23T18:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising