ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ఉపాధికూలీల ఆకలికేకలు: Devineni

ABN, First Publish Date - 2021-11-02T14:19:12+05:30

ఏపీలో ఉపాధి కూలీల ఆకలికేకలు ఎక్కువయ్యాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ఉపాధి కూలీల ఆకలికేకలు ఎక్కువయ్యాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. రెండున్నర నెలలుగా భత్యం లేదని అన్నారు. ఇబ్బందుల్లో లక్షల మంది కూలీలు ఉన్నారని తెలిపారు. మరో 5 నెలలు ఇదే పరిస్థితి ఉండనుందని చెప్పారు.  నిధులు సర్ధి రియంబర్స్‌కు సర్కార్ సిద్ధంగా లేదని మండిపడ్డారు.  విచ్చలవిడిగా అధికారపార్టీ నేతలు చేసిన దోపిడీకి, ఆర్ధిక ఇబ్బందులతో కుదేలవుతున్న కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారని దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-11-02T14:19:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising