ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోస్టులపై శ్వేతపత్రం విడుదల చెయ్యగలరా?: దేవినేని

ABN, First Publish Date - 2021-06-23T18:46:13+05:30

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నిరుద్యోగ భృతి రద్దు చేసారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల గొంతుకోసారు. పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వేల ఖాళీలుంటే పదుల్లో పోస్టులు సేవ అని చెప్పి వాలంటీర్ లెక్కలు కలిపేశారు. 6500 పోలీస్ ఉద్యోగాల హామీ గాల్లో వదిలేసారు. పోస్టులపై శ్వేతపత్రం విడుదల చెయ్యగలరా ? వైయస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.



Updated Date - 2021-06-23T18:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising