ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుయా ఘటనపై సమగ్ర విచారణ జరపాలి: దేవినేని

ABN, First Publish Date - 2021-05-11T17:34:29+05:30

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ముందుచూపు, ప్రణాళిక లేకపోటం నిర్లక్ష్యం వల్ల తిరుపతి రుయాలో కోవిడ్ మరణాలు. సమగ్ర విచారణ జరిపాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోవడం ముమ్మాటకీ సర్కారీ హత్యలే. ప్రశ్నిస్తే కేసులు పెడతామని మీడియా, నాయకులను బెదిరిస్తున్న వారు ఈ సంఘటనకు బాధ్యత తీసుకుంటారా ? వైయస్ జగన్’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-05-11T17:34:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising