ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం పెద్దన్న పాత్రను మరవడం తెలుగు ప్రజల దురదృష్టం: దేవతోటి

ABN, First Publish Date - 2021-07-17T17:00:10+05:30

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల విషయంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం అత్యావశ్యంగా మారిందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల విషయంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం అత్యావశ్యంగా మారిందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రను మరిచిపోవడం తెలుగు ప్రజల దురదృష్టమని తెలిపారు. పునర్విభజన హామీ ప్రకారం  కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోని తెలుగు రాష్ట్రాల నీటి ప్రాజెక్టులు, నీటి పంపకాలు కేంద్రం అజమాయిషీలోకి తీసుకోవాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయాలని దేవతోటి నాగరాజు అన్నారు. 

Updated Date - 2021-07-17T17:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising