ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-01-14T14:10:48+05:30

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘గత ఏడాది మిగిల్చిన చీకట్లు, ఇక్కట్లు తొలగిపోయి ప్రతి తెలుగు లోగిలికి సంతోష ఐశ్వర్యాలతో కూడిన క్రాంతి సంక్రమించాలని కోరుకుంటూ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 




Updated Date - 2021-01-14T14:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising