ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సులు సేవలు అనిర్వచనీయం: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-05-12T16:45:26+05:30

ప్రపంచ నర్సులు దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  ప్రపంచ నర్సులు దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా సమయంలో నర్సుల సేవలు అనిర్వచనీయమన్నారు. కరోనాపై పోరాటంలో నర్సుల సంకల్పం స్ఫూర్తి దాయకమని తెలిపారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజాసేవ చేస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-12T16:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising