ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే కరెంటు ఛార్జీలు పెరిగాయి: Bonda

ABN, First Publish Date - 2021-10-05T16:19:25+05:30

వైసీపీ ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచి 11 వేల కోట్లు భారం మోపిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు దేవినేని ఉమా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచి 11 వేల కోట్లు భారం మోపిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు దేవినేని ఉమా అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి వల్లే కరెంటు ఛార్జీలు పెరిగాయని ఆరోపించారు. ఎన్నికల ముందు వైసీపీ కరెంటు ఛార్జీలు పెంచమని మ్యానిఫెస్టోలో పెట్టిందని,  ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచిందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 5 ఏళ్లు ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని గుర్తుచేశారు.  ఇప్పుడు కరెంటు బిల్లులు పెరిగాయి అని పేదలకు ఇచ్చే పధకాలను  వైసీపీ  రద్దు చేసిందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-05T16:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising