ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవు పూజ ఓట్ల కోసం కాదా?: బోండా ఉమా

ABN, First Publish Date - 2021-01-15T15:15:39+05:30

గోవు మాంసం తినేవాళ్ళు గోవు పూజ చేయడం ఓట్ల కోసం కాదా అని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గోవు మాంసం తినేవాళ్ళు గోవు పూజ చేయడం ఓట్ల కోసం కాదా అని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాలయలపై, దేవత విగ్రహాలపై దాడులు చేయిస్తూ గోవులకు పూజలు చేస్తే  పాపం పోద్దా అని ప్రశ్నించారు. చరిత్రలో ఎప్పుడూ  కూడా దేవాలయలాపై ఇన్ని దాడులు జరిగినట్టు చూడలేదన్నారు. వైసీపీ మద్దతుతోనే ఇన్ని దాడులు జరిగాయని ఆరోపించారు. ఇన్ని దాడులు జరిగినా ఒక్కరిని అరెస్టు చేయలేదని... ఇది నిందితులకు వైసీపీ మద్దతు కాదా అని నిలదీశారు. పోలీసులు గత ప్రభుత్వంలో సమర్థవతంగా పని చేయలేదా?.. ఇప్పుడు ఎందుకు పనిచేయటంలేదని బోండా ఉమా ప్రశ్నించారు.    

Updated Date - 2021-01-15T15:15:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising