ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్య, వైద్య రంగాలకు సేవలే లక్ష్యం

ABN, First Publish Date - 2021-03-01T06:46:02+05:30

విద్య, వైద్య రంగాలకు సేవలే లక్ష్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆటోనగర్‌, ఫిబ్రవరి 28 : విద్య, వైద్య రంగాలకు సేవలందించటమే సూరపనేని వారి సంక్షేమ సంఘం లక్ష్యమని సంఘం అధ్యక్షుడు సూరపనేని వెంకటకృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆటోనగర్‌లోని ఎగ్జిబిషన్‌ సొసైటీహాల్‌ లో సూరపనేని వారి ఆత్మీయ సమావేశం జరి గింది. ఆయన మాట్లాడుతూ 56 మంది విద్యార్థులకు రూ. 15 లక్షల ఆర్థిక సాయాన్ని  అందజేసినట్టు తెలిపారు. నిరుపేదలకు వివిధ సేవలను అందజేస్తున్న హెల్పింగ్‌హ్యాండ్స్‌ హ్యూమానిటీ సేవా సంస్థకు సూరపనేని ఉషారాణి రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. ఇటివల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో సర్పంచ్‌లుగా గెలుపొందిన సంఘం సభ్యులు సూరపనేని శేషవర్రపసాద్‌, మండల ప్రగతిలను ఘనంగా సన్మానించారు. సంఘం ప్రధాన కార్యదర్శి సూరపనేని శ్రీనివాస్‌, కోశాధికారి జనార్దనరావు, సంఘం జమ, ఖర్చులను వివరించారు. నిత్య శ్రీనివాస్‌, బాపయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising