ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు మండలాల స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2021-01-26T07:20:04+05:30

ఆరు మండలాల స్థాయి జూనియర్‌ డిగ్రీ కళాశాలల విద్యార్థుల స్పోర్ట్స్‌ మీట్‌ ముదినేపల్లి వీఆర్‌ కళాశాల ఆవరణలో కోలాహలంగా ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ముదినేపల్లి : ఆరు మండలాల స్థాయి జూనియర్‌ డిగ్రీ కళాశాలల విద్యార్థుల స్పోర్ట్స్‌ మీట్‌ ముదినేపల్లి వీఆర్‌ కళాశాల ఆవరణలో కోలాహలంగా ప్రారంభమైంది. ఎస్సై మణికుమార్‌, ఖోఖో అసోసియేషన్‌ ఏపీ అధ్యక్షుడు మడకా ప్రసాద్‌, వైసీపీ నేతలు రామిశెట్టి సత్యనారాయణ, ఈడే వెంకటేశ్వరమ్మ, బొర్రా శేషు, పంచాయతీ కార్యదర్శి టి.విజయసారథి పోటీలను ప్రారంభించారు. ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి ,కైకలూరు, బంటుమిల్లి, గుడివాడ మండలాల నుంచి తొలిరోజు 26 టీమ్‌లు పాల్గొన్నాయి. బాలికల కబడ్డీ, బాలుర వాలీబాల్‌ పోటీలు ఆకట్టుకున్నాయి. కళాశాల డైరెక్టరు జొన్నలగడ్డ రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-26T07:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising