ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

ABN, First Publish Date - 2021-02-27T06:08:28+05:30

మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న ఏసీపీ శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పెనమలూరు, ఫిబ్రవరి 26 : యనమలకుదురు రామ లింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద త్వరలో జరు గనున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరిం చుకుని శుక్రవారం సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ శ్రీనివాసరెడ్డి సీఐ సత్య నారాయణతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. శివరాత్రి సమ యంలో విజయవాడ  కార్పొరేషన్‌ ఎన్నికలు ఉండం తో పోలీసు సిబ్బంది ఏర్పాటు, వాహనాల పార్కింగ్‌ తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్ర మంలో ఈవో బి. గంగాధరరావు,  అర్చకులు జీఆర్వీ సాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T06:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising