ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రైతుబజారు

ABN, First Publish Date - 2021-04-21T06:16:56+05:30

నేటి నుంచి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రైతుబజారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం: కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ రోహిణీ దేవి అన్నారు. మంగళవారం ఆమె తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతు బజారును ఇప్పుడు ఉన్న చోట కాకుండా హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్న పాఠశాలలో సకల సౌకర్యాలతో కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశామన్నారు. బుధవారం నుంచి స్టాల్స్‌ ప్రారంభమవుతాయన్నారు. సీఐ శ్రీను, ఎస్సై రాంబాబు, డీటీ శ్రీహరి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు చలువాది మధు, జాస్తి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 



Updated Date - 2021-04-21T06:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising