ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఉద్యోగులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించండి

ABN, First Publish Date - 2021-05-14T15:01:56+05:30

ఆర్టీసీ (పీటీడీ) ఉద్యోగులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ రాష్ట్ర నేతలు


విజయవాడ: ఆర్టీసీ (పీటీడీ) ఉద్యోగులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి ప్రతి ఉద్యోగికి వ్యాక్సిన్‌ ప్రక్రియ వెంట నే ప్రారంభించాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు వై.వి.రావు, పి.దామోదరరావు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వేళ ప్రాణాలను లెక్క చేయకుండా ఆర్టీసీ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలున్నా నేటికీ ఆఫీస్‌ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోమ్‌ ఇవ్వకపోవ డం, కరోనా బారిన పడిన ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రత్యేక సెల వులు మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. కొవిడ్‌తో మరణిం చిన ఉద్యోగి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 50లక్షలు, తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు.

Updated Date - 2021-05-14T15:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising