ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంక్షన్‌లో రోడ్‌ సేఫ్టీ ర్యాలీ

ABN, First Publish Date - 2021-01-21T06:31:59+05:30

జంక్షన్‌లో రోడ్‌ సేఫ్టీ ర్యాలీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమాన్‌జంక్షన్‌, జనవరి 20 : రోడ్డు  భద్రత నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని   ఎస్సై ఎన్‌.చంటిబాబు ఆటోడ్రైవర్లకు సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జంక్షన్‌లో రోడ్‌ సేఫ్టీపై అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీ  నిర్వహించారు.  ట్రాఫిక్‌ ఎస్సై వెంకన్నబాబు,  ఏఎస్సై సుందరరావు పాల్గొన్నారు.

ఫహనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : విద్యార్థి దశలోనే రహదారి భద్రత, నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎస్సై మదీనాబాషా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. వీరవల్లిలో జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా బుధవారం హైస్కూల్‌ విద్యార్థులతో కలిసి గ్రామ వీధుల్లో అవగాహనా ర్యాలీ నిర్వహించారు.

Updated Date - 2021-01-21T06:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising