ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీసర్వేపై శిక్షణా తరగతులు

ABN, First Publish Date - 2021-04-18T06:08:54+05:30

దేశంలో ఎక్కడా లేని విధంగా భూముల రీసర్వేను రాష్ట్రంలో ప్రవేశపెట్టామని ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ, ఏప్రిల్‌ 17 : దేశంలో ఎక్కడా లేని విధంగా భూముల రీసర్వేను రాష్ట్రంలో ప్రవేశపెట్టామని ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌ తెలిపారు. వెఎస్సార్‌ జగనన్న భూహక్కు, భూరక్ష పఽథకంలో భాగంగా భూముల రీసర్వేపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మండల, గ్రామ సర్వేయర్లకు శనివారం  ఏఎన్నార్‌ కళాశాలలో డివిజన్‌ స్థాయి శిక్షణ సదస్సు శనివారం నిర్వహించారు. భూములు రీసర్వే చేయడం ద్వారా హద్దులను తెలపడమే ధ్యేయమన్నారు. గ్రామ, మండల సర్వేయర్లు తమ పరిధిలోని గ్రామాల సరిహద్దులు, పంట భూములను డ్రోన్‌ సహాయంతో ఎక్కువ ఇమేజ్‌ గల మ్యాప్‌లను ఏవిధంగా రూపొందించాలో తెలుసుకోవాలని సూచించారు. డివిజన్‌ పరిధిలో మండలానికి ఒక గ్రామాన్ని తొలి విడతగా ఎంపిక చేశామన్నారు. మాస్టర్‌ డ్రైనర్‌, డిప్యూటీ కలెక్టరు వెంకట్రావు, డీఎల్పీవో నాగిరెడ్డి, శిక్షకులు రామకృష్ణ, రవళి, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T06:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising