ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచాలి: ఆర్డీవో

ABN, First Publish Date - 2021-07-25T06:36:47+05:30

కొవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచాలి: ఆర్డీవో

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఆర్డీవో రాజ్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విస్సన్నపేట, జూలై 24: కొవిడ్‌ నియంత్రణకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో కొవిడ్‌, ఫీవర్‌ సర్వే, నాడు - నేడు కార్యక్రమాలపై అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. విస్సన్నపేట సీహెచ్‌సీ కొవిడ్‌ టెస్టులు సకాలంలో చేయకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌లో గర్భవతులు, బాలింతలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఎంపీడీవో వెంకట రమణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T06:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising