ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించండి

ABN, First Publish Date - 2021-10-28T06:18:22+05:30

నివేశన స్థలాల లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించిన నివేశన స్థలంలో త్వరతగతిన పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ మండలస్థాయి అధికా రులను ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ నివాస్‌

జి.కొండూరు, అక్టోబరు 27: నివేశన స్థలాల లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించిన నివేశన స్థలంలో త్వరతగతిన పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ మండలస్థాయి అధికా రులను ఆదేశించారు.  వెలగలేరు, హెచ్‌.ముత్యాలంపాడు లేఅవుట్‌లను బుధవారం అధికారులతో కలిసి పరిశీలిం చారు. లే అవుట్స్‌కు సంబంధించి అప్రోచ్‌ రోడ్డులను వారంలో పూర్తి చేయాలన్నారు. బుడమేరు పక్కనే ఉన్న ఈఅవుట్స్‌కు అప్రొచ్‌ రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో త్వరతిగతిన పనులు పూర్తి చేయించాలన్నారు. బీఎంసీ లబ్ధిదారులకు హెచ్‌.ముత్యాలంపాడులో కేటాయించిన లేఅవుట్స్‌లో మౌలికవసతులు కల్పించాలన్నారు. లబ్ధిదారులు ప్రభు త్వం నుంచి నిర్మాణాలకు అవసరమైన ముడి సరుకు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో విజయవాడ సబ్‌ కలెక్టర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, తహసీల్దార్‌ ఇంతియాజ్‌ పాషా, ఎంపీడీవో పి.అనురాధ, డాక్టర్‌ ఎ.శ్రీకల్యాణి, హౌసింగ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-28T06:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising