ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి వెలంపల్లిని బర్తరఫ్‌ చేయాలి : పోతిన

ABN, First Publish Date - 2021-10-17T06:22:40+05:30

దసరా ఉత్సవాల నిర్వహణలో విఫలమైన అసమర్ధ, అవినీతి మంత్రి వెలంపల్లి శ్రీనివా్‌సను మంత్రివర్గం నుంచి తొలగించాలని జనసేన సిటీ అధ్యక్షుడు, పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ డి మాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌ :  దసరా ఉత్సవాల నిర్వహణలో విఫలమైన అసమర్ధ, అవినీతి మంత్రి వెలంపల్లి శ్రీనివా్‌సను మంత్రివర్గం నుంచి తొలగించాలని జనసేన సిటీ అధ్యక్షుడు, పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ డి మాండ్‌ చేశారు. శనివారం తన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడుతూ దుర్గమ్మ ఆలయ చరిత్రలో దసరా ఉత్సవాల్లో ఏనాడూ సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ భక్తులు నినాదాలు చేయలేదని, 15న క్యూలో ఉన్న భక్తులు దర్శనాలకు ఆలస్యమయినందుకు ఆక్రోశించి సీఎం వ్యతిరేక నినాదాలు చేశారన్నారు. అర్చకులు వద్దని చెబుతున్నా వినకుం డా ఒక ప్రముఖ ఐఏఎస్‌ కుమార్తె గర్భగుడిలో ఏం పూజలు చేశారో ప్రజలకు తెలియచేయాలన్నారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు విమర్శలు, వివాదాలు, అపశ్రుతులు చోటు చేసుకున్నాయన్నారు. 

Updated Date - 2021-10-17T06:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising