ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ మోసం

ABN, First Publish Date - 2021-03-03T06:41:53+05:30

ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో ఓ యువకుడిని మోసగాళ్లు బురిడి కొట్టించిన వైనం మంగళవారం నాగాయ లంకలో వెలుగు చూసింది.

ఫోన్‌కు బదులు ప్యాకెట్‌లో వచ్చిన సోం పాపిడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.1700కే రూ.10 వేల విలువైన ఫోన్‌

నాగాయలంక, మార్చి 2 : ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో  ఓ యువకుడిని మోసగాళ్లు బురిడి కొట్టించిన వైనం మంగళవారం నాగాయ లంకలో వెలుగు చూసింది. మండలానికి చెందిన ఓ వ్యాపారికి ఆన్‌లైన్‌లో లాటరీ తగిలిందని, రూ.1700 చెల్లిస్తే రూ.10 వేల విలువ చేసే ఫోన్‌ను ఇస్తామని ఆన్‌లైన్‌ మోసగాళ్లు నమ్మబలకటంతో సదరు వ్యాపారి ఆ మొత్తాన్ని చెల్లించి పార్శిల్‌ తీసుకు న్నాడు. ఇంటి కొచ్చిని పార్శిల్‌ విప్పి చూస్తే సోమ్‌పాపిడి (పీచు మిఠాయి) ప్యాకెట్‌ కనిపించటంతో అవాక్కయ్యాడు.   తనకు ఫోన్‌ చేసిన ఆన్‌లైన్‌ మోసగాడిని సంప్రదిం చటా నికి ప్రయత్నించగా, స్పందించకపోవడంతో మోసపో యానని గ్రహించి లబోదిబోమంటున్నాడు. లాటరీ పేరుతో ఇదే విధంగా పలువురికి ఫోన్‌ కాల్స్‌ రావటం వారు డబ్బు చెల్లించి మోసపోవటం ఇటీవల కాలంలో పరిపాటిగా మారినప్పటికీ తక్కువ ధరకే వస్తుందన్న ఆశతో మోస పోయే వాళ్లు మోసపోతూనే ఉన్నారు.  వ్యాపారికి వచ్చిన సోమ్‌ పాపిడి ప్యాకెట్‌ కూడా పూర్తిగా పాడైపోయి కుళ్లు కంపు కొట్టే దశలో ఉంది. 



Updated Date - 2021-03-03T06:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising