ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కచ్చా డ్రెయిన్‌ తవ్వకంపై ఆందోళన

ABN, First Publish Date - 2021-01-27T06:36:32+05:30

కచ్చా డ్రెయిన్‌ తవ్వకంపై ఆందోళన

కచ్చా డ్రెయిన్‌ వద్ద నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉయ్యూరు, జనవరి 26 : చెరకు పరిశోధనా స్థానం వద్ద కచ్చాడ్రెయిన్‌ తవ్వకం వల్ల పొలాల్లోకి మురుగు  ప్రవేశించి పరిశోధనలకు ఇబ్బంది కలు గుతుందని ఉయ్యూరు చెరకు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు, ఉద్యోగులు మంగళవారం ఆందోళన చేశారు. కళాశాల రోడ్డులో  చెరకు పరిశోధనా కేంద్రంలో నూతన వంగడాలు సృష్టిస్తుంటారు. ఈ నేపథ్యంలో సమీపంలోని ఇళ్ల నుంచి వచ్చే మురుగు పరిశోధనా కేంద్రం ప్రహరీకి అనుకుని నిల్వ ఉండి పోయేలా జేసీబీతో నగర పంచాయతీ అధికారులు కచ్చా డ్రెయిన్‌ తవ్వారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చేశారు.  కచ్చా డ్రెయిన్‌ కాకుండా పక్కా డ్రెయిన్‌ తవ్వాలని నగర కమిషనర్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-01-27T06:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising