ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తమ భవిష్యత్తుకు ఎన్‌సీసీ

ABN, First Publish Date - 2021-11-28T05:59:50+05:30

ఉత్తమ భవిష్యత్తుకు ఎన్‌సీసీలో శిక్షణ పొందాలని విద్యార్థులకు 17వ ఆంధ్రా బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ రాకేష్‌ యాదవ్‌ అన్నారు.

ప్రసంగిస్తున్న కమాండింగ్‌ ఆఫీసర్‌ రాకేష్‌ యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తమ భవిష్యత్తుకు ఎన్‌సీసీ

వన్‌టౌన్‌, నవంబరు 27: ఉత్తమ భవిష్యత్తుకు ఎన్‌సీసీలో శిక్షణ పొందాలని విద్యార్థులకు 17వ ఆంధ్రా బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ రాకేష్‌ యాదవ్‌ అన్నారు. కేబీఎన్‌లో శనివారం జరిగిన ఎన్‌సీసీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ప్రిన్పిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు కళాశాలలో ఎన్‌సీసీ కారక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అకడమిక్‌ డైరెక్టర్‌ జె పాండురంగారావు, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ టి.భాగ్యకుమార్‌, ఎన్‌సీసీ 17(ఎ) బెటాలియన్‌ సిబ్బంది హవల్దార్‌లు దయానంద్‌, మనోజ్‌కుమార్‌, ఎన్‌సీసీ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కేపీటీ విజయభాస్కర్‌  పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:59:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising