ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్రునయనాల నడుమ నందివాడ బాబు అంత్యక్రియలు

ABN, First Publish Date - 2021-02-28T07:04:22+05:30

గుడివాడ వీకేఆర్‌ వీఎన్‌బీ ఏజీకే ఇంజినీరింగ్‌ కళాశాల కమిటీ కార్యదర్శి వేములపల్లి వెంకటేశ్వరరావు (నందివాడ బాబు) అంత్యక్రియలు శనివారం అశ్రున యనాల నడుమ నందివాడలో నిర్వహిం చారు.

నందివాడ బాబు అంతిమయాత్రలో మంత్రి కొడాలి నాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందివాడరూరల్‌(గుడివాడ), ఫిబ్రవరి 27 : గుడివాడ వీకేఆర్‌ వీఎన్‌బీ ఏజీకే ఇంజినీరింగ్‌ కళాశాల కమిటీ కార్యదర్శి వేములపల్లి వెంకటేశ్వరరావు (నందివాడ బాబు) అంత్యక్రియలు శనివారం అశ్రున యనాల నడుమ నందివాడలో నిర్వహిం చారు. మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, కఠారి ఈశ్వర్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ పిన్నమనేని బాబ్జీ  ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.  బాబు మృతి టీడీపీకి తీరని లోటని రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విద్యారంగం అభివృద్ధిలో నందివాడ బాబు గణనీయమైన పాత్ర పోషించారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. నందివాడ బాబుతో ఉన్న అనుబంధాన్ని మాజీ మంత్రి పిన్నమనేని గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2021-02-28T07:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising