ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు : మంత్రి వెలంపల్లి

ABN, First Publish Date - 2021-12-30T06:38:52+05:30

బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు : మంత్రి వెలంపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, డిసెంబరు 29 : 2024 ఎన్నికల్లో బీజేపీకి కనీసం డిపాజిట్లు దక్కవని, చిత్తుగా ఓడిపోతుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న  ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని, అంతర్వేది రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ విచారణ కోరితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని, దీనికి ఎవరూ భయపడరని మండిపడ్డారు. బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోందని, సీఎం రమేశ్‌, సుజనాచౌదరిలే ఏపీలో బీజేపీని నడుపుతున్నారన్నారు. రాష్ట్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారో చెప్పకుండా సోము వీర్రాజు మద్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Updated Date - 2021-12-30T06:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising