ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఎస్‌ ఆర్టీసీ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2021-08-03T06:54:34+05:30

ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని మంత్రి పేర్ని నానిని ఏపీ ఆర్టీసీ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నేతలు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి వినతి

బస్‌స్టేషన్‌, ఆగస్టు 2 : ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని మంత్రి పేర్ని నానిని ఏపీ ఆర్టీసీ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నేతలు కోరారు. సోమవారం విజయవాడలోని మంత్రి పేర్ని నానిని ఏపీఎస్‌ ఆర్టీసీ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నేతలు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమా మహేశ్వరరావుతో కలిసి అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించా లని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తొలగించిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను అందరినీ విధుల్లో తీసుకుని, వేతనాలు ఇవ్వా లని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి పేర్ని నాని ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో వి.ఉమామహేశ్వరరావుతో పాటు ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.నూర్‌ మహమ్మద్‌, రాష్ట్ర అధ్యక్షుడు ఫణికుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-08-03T06:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising