ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదికకు అనూహ్య స్పందన

ABN, First Publish Date - 2021-01-27T06:37:47+05:30

ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదికకు అనూహ్య స్పందన

వివాహం కావలసిన యువతిని పరిచయం చేస్తున్న జల్లూరి నాగశ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, జనవరి 26 : వాసవి విజయవాడ ఆధ్వర్యంలో పాత బస్తీలోని కేబీఎన్‌ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. వాసవి విజయవాడ అధ్యక్షుడు తూనికుంట్ల విజయ సారఽథి, కన్వీనర్‌ జుల్లూరి నాగశ్రీనివాసరావు మాట్లాడుతూ 20 ఏళ్లుగా వాసవి విజయవాడ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వివాహ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నామన్నారు. వివాహ పరిచయ వేదికలో రాష్ట్రం నలుమూలల నుంచి 1100 మంది పాల్గొన్నారని చెప్పారు. వాసవి విజయవాడ కార్యదర్శి చిన్ని శ్రీనివాసరావు, కోశాధికారి నాళం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T06:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising