ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాల్లో చక్కర్లు కొడుతున్న స్పైస్‌జెట్ విమానం

ABN, First Publish Date - 2021-02-24T14:44:34+05:30

బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన స్పైస్ జెట్ విమానం దట్టమైన పొగమంచు కారణంగా గాల్లో చక్కర్లు కొడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన స్పైస్ జెట్ విమానం దట్టమైన పొగమంచు కారణంగా గాల్లో చక్కర్లు కొడుతోంది. ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పొగమంచు ఎక్కువగా ఉండడంతో స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఎయిర్ పోర్ట్ ఆవరణంలో స్పైస్ జెట్ విమానం చక్కర్లు కొడుతోంది. 

Updated Date - 2021-02-24T14:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising