ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరదే కృష్ణరూపిణీ

ABN, First Publish Date - 2021-08-03T05:58:31+05:30

వరదే కృష్ణరూపిణీ

పులిచింతల వద్ద వరద ఉధృతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పొంగిపొర్లుతోంది. విజయవాడ కృష్ణలంకతో పాటు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగ్గయ్యపేట మండలంలోని కృష్ణానది పరివాహక గ్రామాలైన ముక్త్యాలలో నది ఒడ్డున ఉన్న భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయం నీట మునిగింది. కృష్ణా, పాలేటి నదుల సంగమమైన రావిరాల వద్ద పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పంటపొలాలు నీటమునిగాయి. వేదాద్రి వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్‌- వేదాద్రి ఎత్తిపోతల పథకం వద్దకు నీరు చేరటంతో అప్రమత్తమైన కాంట్రాక్టు సిబ్బంది సంబంధిత మెటీరియల్‌ను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపం లోని నదిలో ఉన్న సాలగ్రామ నరసింహ స్వామి విగ్రహం నీట మునిగింది. పులిచింతల ప్రాజెక్టులోని 24 గేట్లకు గానూ 17 గేట్లను ఎత్తి 3.54 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పవర్‌ జనరేషన్‌ ద్వారా మరో 8వేల క్యూసెక్కుల నీరు కిందకు వస్తోంది. ఎగువ నుంచి పులిచింతలకు 17.3 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని సమాచారం.  

- జగ్గయ్యపేట రూరల్‌/విజయవాడ సిటీ







Updated Date - 2021-08-03T05:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising