రోడ్కెక్కిన SRYSP విద్యాసంస్థల విద్యార్థులు
ABN, First Publish Date - 2021-10-29T21:16:28+05:30
కృష్ణాజిల్లా: చర్లపల్లిలో ఎస్సార్‌వైఎస్పీ విద్యాసంస్థల విద్యార్థులు రోడ్కెక్కారు.
కృష్ణాజిల్లా: చర్లపల్లిలో ఎస్సార్‌వైఎస్పీ విద్యాసంస్థల విద్యార్థులు రోడ్కెక్కారు. విద్యా సంవత్సరం మధ్యలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం తమ భవిష్యత్‌తో ఆటలాడుతోందని విద్యార్ధులు ఆందోళనకు దిగారు. నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
Updated Date - 2021-10-29T21:16:28+05:30 IST