ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా: ఛలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్తున్న నర్సింగ్ స్టాఫ్ అరెస్ట్

ABN, First Publish Date - 2021-03-01T18:26:05+05:30

జిల్లాలోని ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఛలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్తున్న 35 మంది పశ్చిమగోదావరి జిల్లా నర్సింగ్ స్టాఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఛలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్తున్న 35 మంది పశ్చిమగోదావరి జిల్లా నర్సింగ్ స్టాఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్19 సమయంలో నర్సింగ్, టెక్నికల్ స్టాఫ్‌ను కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం ఇచ్చిన  ప్రభుత్వం... గత కొంతకాలంగా వారి జీతాలను పెండింగ్‌లో పెట్టింది. అయితే కోవిడ్19 సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యోగం చేసిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉద్యమానికి కాంట్రాక్టు ఉద్యోగులు సిద్ధమయ్యారు.  ఈ క్రమంలోనే 35 మంది పశ్చిమగోదావరి జిల్లా నర్సింగ్ స్టాఫ్‌ను ఆత్కూరు పోలీసులు అడ్డుకున్నారు. 

Updated Date - 2021-03-01T18:26:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising