ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కత్తులు దూసిన కోళ్లు

ABN, First Publish Date - 2021-01-14T06:09:14+05:30

జిల్లా వ్యాప్తంగా పందెంకోళ్లు కత్తులు దూశాయి.

తుక్కులూరులో కోడిపందాల శిభిరం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  జిల్లా వ్యాప్తంగా పందెంకోళ్లు కత్తులు దూశాయి. సంక్రాంతి పండుగ సంప్రదాయం ముసుగులో  పందెం రాయుళ్లు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సైతం కోడి పందేల బరులను ఏర్పాటు చేసి, అక్కడే పేకాట శిబిరాలను పెద్దఎత్తున నిర్వహించారు. పందేల  బరుల వద్ద మద్యం  అమ్మకాలు నిర్వహించారు. అధికశాతం కోడిపందేల బరులు అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే ప్రారంభించారు. పోలీసులు అటు వైపునకు వచ్చినా వారిని వెనక్కు పంపేశారు. అధికార పార్టీ నాయకులు పోటీపడి మరీ పందేలు, పేకాట శిబిరాలు నిర్వహించడంతో జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి.

 - మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి



Updated Date - 2021-01-14T06:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising