ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: కొండపల్లికి బయలుదేరిన టీడీపీ వార్డు సభ్యులు

ABN, First Publish Date - 2021-11-22T14:56:32+05:30

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నకిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం ఉదయం టీడీపీ శిబిరం నుంచి ఎం.పి కేశినేని నాని నేతృత్వంలో టీడీపీ వార్డు సభ్యులు కొండపల్లికి బయలుదేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నకిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం ఉదయం టీడీపీ శిబిరం నుంచి ఎం.పి కేశినేని నాని నేతృత్వంలో టీడీపీ వార్డు సభ్యులు కొండపల్లికి బయలుదేరారు. పోలీసు ఎస్కార్ట్ సహాయంతో కేశినేని నాని బయలుదేరారు. టీడీపీ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక బస్సులో కొండపల్లికి పయనమయ్యారు. వార్డు సభ్యులతో ఎన్నిక విషయంలో ఎలా అనుచరించాలి అనే అంశాన్ని కేశినాని వివరించారు. మరోవైపు కొండపల్లి మున్సిపల్ కార్యాలయం పోలీసులు వలయంలో  ఉంది. ఆ మార్గంలో ఎవరూ రాకుండా ముళ్ల‌ కంచెలతో ఆంక్షలు విధించారు. మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. సభ్యులు ఫోన్లు సైతం బయటే ఉంచాలని నిబంధన పెట్టారు. మున్సిపల్ కార్యాలయం రోడ్‌లోకి కూడా మీడియాను అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. మున్సిపల్ ఛైర్మన్ పీఠం కోసం టీడీపీ, వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు చేసుకున్నాయి.

Updated Date - 2021-11-22T14:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising