ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే కొండపల్లి ఎన్నికను వాయిదా వేశాం: ఎన్నికల అధికారి

ABN, First Publish Date - 2021-11-23T19:48:02+05:30

వైసీపీ కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించడంతో కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ఈరోజు కూడా వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించడంతో కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ఈరోజు కూడా వాయిదా పడింది. ఎన్నికల అధికారి సునీల్ కుమార్  రెడ్డి కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోగా...టీడీపీ సభ్యులు కార్యాలయం లోపలే ఉన్నారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ...ఈరోజు కూడా ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందన్నారు. సర్ది చెప్పినా సభ్యలు తగ్గలేదని తెలిపారు. అందుకే ఎన్నికను వాయిదా వేసినట్లు చెప్పారు. కాగా... లోపలే ఉన్న టీడీపీ సభ్యుల గురించి ఎన్నికల అధికారిని అడుగగా... స్పందించకుండా వెళ్లిపోయారు. 

Updated Date - 2021-11-23T19:48:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising