ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సవాలను అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘనే..: లంకా దినకర్

ABN, First Publish Date - 2021-09-08T02:47:44+05:30

విజయవాడ: వినాయకచవితి ఉత్సవాలను అడ్డుకోవడం.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అని బీజేపీ నేత లంకా దినకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్లల్లో దేవుడి విగ్రహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వినాయకచవితి ఉత్సవాలను అడ్డుకోవడం.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అని బీజేపీ నేత లంకా దినకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్లల్లో దేవుడి విగ్రహం ఎత్తును నిర్దేశించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వానివి సూచనలా కాకుండా.. హెచ్చరికలాగా అనిపిస్తున్నాయని చెప్పారు.


దేవుడి ప్రసాదం పంచడానికి వీలు లేదనడం.. మత విశ్వాసాలపై దాడి చేయడమే అని తెలిపారు. అలాగే విగ్రహాలను ఉమ్మడిగా పెట్టరాదు అని పేర్కొనడం.. మానవుడు సంఘజీవి అనే ప్రాథమిక సూత్రానికి తూట్లు పొడవడమే అని వివరించారు. ఈ హెచ్చరికలపై న్యాయస్థానంలో ప్రభుత్వం మరో మొట్టికాయకు సిద్ధంగా ఉండాలని దినకర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-09-08T02:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising