ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభిమానుల మధ్య జయమంగళ జన్మదిన వేడుక

ABN, First Publish Date - 2021-04-16T06:54:19+05:30

కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకట రమణ జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య జరుపుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైకలూరు : కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకట రమణ జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య జరుపుకున్నారు. ఆటపాకలోని ఆయన ఇంటివద్ద కేక్‌  కట్‌చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి భారతదేశం తొందరగా బయట పడాలని ఆకాంక్షించారు.  ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.  టీడీపీ నాయకులు పోలవరపు లక్ష్మీరాణి, పైడిమర్రి జయశ్యామల మాల్యాద్రి, పూల రామచంద్రరావు, పి.రాధాకృష్ణ తదితర పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు 

Updated Date - 2021-04-16T06:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising