ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద విద్యార్థులు ఇక్కడే ఉండి మీకు ఊడిగం చేయాలా?: Potina

ABN, First Publish Date - 2021-10-23T18:29:51+05:30

విదేశీ విద్య పథకాన్ని అటకెక్కించడానికి కారణం జగన్ అన్న కూతురు విదేశాల్లో చదువుతుంది అనేనా? అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విదేశీ విద్య పథకాన్ని అటకెక్కించడానికి కారణం జగన్ అన్న కూతురు విదేశాల్లో చదువుతుంది అనేనా? అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, అగ్రవర్ణ పేదలు విదేశాల్లో ప్రభుత్వ సాయంతో చదువుకోవాలనే వారి కలల రెక్కలు విరగ్గొట్టారా? అని మండిపడ్డారు. విదేశాల్లో తమ కూతురు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు... కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, ఓసి పేద విద్యార్థులు  ఇక్కడే ఉండి మీకు ఊడిగం చేయాలా? అని ప్రశ్నించారు. పల్లకీలు మోయాలా? ఓట్లు వేయాలా? అంటూ పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-23T18:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising