ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామర్ధ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరం: ఐవైఆర్ కృష్ణారావు

ABN, First Publish Date - 2021-10-19T18:22:03+05:30

విజయవాడ: ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఆలస్యంగా వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. విశాఖలోని భూములు కూడా తాకట్టు పెట్టే పరిస్థితిని చూస్తున్నామని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి సామర్ధ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రం నెత్తిమీద ఉన్న అప్పును ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. అప్పు తేవడం.. పంచడమే పనిగా పెట్టుకున్నారని ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

Updated Date - 2021-10-19T18:22:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising