ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరిగేషన్‌ కార్యాలయం ప్రారంభం

ABN, First Publish Date - 2021-09-18T06:48:25+05:30

ఇరిగేషన్‌ కార్యాలయం ప్రారంభం

నగరంలోని నూతన ఇరిగేషన్‌ శాఖ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : నగరంలో రూ.16.23 కోట్లతో నిర్మించిన ఇరిగేషన్‌ శాఖ నూతన కార్యాలయ భవనాన్ని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ శుక్రవారం ప్రారంభించారు. ఇరిగేషన్‌ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా ఈ నూతన భవనాన్ని నిర్మించామని మంత్రి తెలిపారు. నాలుగు అంతస్తుల్లో మొత్తం కార్యాలయాలు కొలువుతీరాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్‌ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ దుర్గ, వ్యవసాయ కమిటీ చైర్మన్‌ నాగిరెడ్డి, జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంజనీర్‌ ఇన్‌  చీఫ్‌ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2021-09-18T06:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising