ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల అభ్యున్నతిలో ఇరిగేషన్‌ ఉద్యోగుల పాత్ర కీలకం : మంత్రి అనిల్‌కుమార్‌

ABN, First Publish Date - 2021-01-21T06:19:50+05:30

రైతుల అభ్యున్నతిలో ఇరిగేషన్‌ శాఖ అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుల అభ్యున్నతిలో ఇరిగేషన్‌ ఉద్యోగుల పాత్ర కీలకం : మంత్రి అనిల్‌కుమార్‌

విజయవాడ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రైతుల అభ్యున్నతిలో ఇరిగేషన్‌ శాఖ అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ కొనియాడారు. జలవనరుల శాఖ ఉద్యోగుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర డైరీని మంత్రి విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2022 నాటికి పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తిచేస్తామన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఉద్యోగుల ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జలవనరుల శాఖ ఉద్యోగులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  జలవనరుల శాఖ ఈఎన్‌సీ కె.జలంధర్‌, సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, డైరీ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, జలవనరుల శాఖ ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-01-21T06:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising