ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనార్టీ వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2021-08-19T17:01:17+05:30

పోస్ట్‌ మెట్రిక్‌ మైనార్టీ సంక్షేమ వసతి గృహంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ సిటీ: పోస్ట్‌ మెట్రిక్‌ మైనార్టీ సంక్షేమ వసతి గృహంలో ప్రవేశానికి  జిల్లా మైనార్టీల సంక్షేమశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు శాఖ అధికారి ఎండీ రియజ్‌ సుల్తానా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భవానీపురంలోని బాలుర వసతి గృహంలో ప్రవేశానికి ఇంటర్మీడియెట్‌ ఆపై చదువులు చదువుకునే విద్యార్థులు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉండాలన్నారు. వారికి భోజనంతో పాటు వసతి కల్పించనున్నట్లు తెలిపారు. అప్లికేషన్లు మైనార్టీ అధికారి కార్యాలయం నుంచి పొందవచ్చన్నారు. ఈ హాస్టల్‌లో 40 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయన్నారు. వివరాలకు  98495 88941 నంబర్‌ను సంప్రదించాలన్నారు.



Updated Date - 2021-08-19T17:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising