ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోంఐసోలేషన్‌ బాధితులకు మెడికల్‌ కిట్ల అందజేత

ABN, First Publish Date - 2021-05-17T06:25:56+05:30

కరోనా బారినపడి హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారికి వైసీపీ నాయకులు ఆదివారం మెడికల్‌ కిట్లు అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యూరు, మే 16 : కరోనా బారినపడి హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారికి  వైసీపీ నాయకులు ఆదివారం మెడికల్‌ కిట్లు అందజేశారు. ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి క మిటీ చైర్మన్‌ జంపాన కొండలరావు మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ వచ్చి ఇంటి వద్దే చికిత్స పొందుతున్న నియోజకర్గ ప్రజలను ఆదుకునేందుకు ఎమ్మెల్యే  కొలుసు పార్ధసారథి పంపిన మెడికల్‌ కిట్లను కరోనా బాధితులకు అందజేస్తున్నామన్నారు. ఉయ్యూరు వైస్‌ చైర్మన్‌ సోలె సురే్‌షబాబు, పార్టీ నాయకులు బాబ్జి, సద్దాం తదితరులు సేవలందించారు.  

Updated Date - 2021-05-17T06:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising