ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాత్ముడి మూలవిరాట్‌ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

ABN, First Publish Date - 2021-10-17T05:39:25+05:30

స్థానిక పాలఫ్యాక్టరీ సమీపంలోని సయ్యద్‌ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలో ఉన్న గాంధీ దేవాలయంలో గాంధీ మహాత్ముని మూలవిరాట్‌ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం శుక్రవారం చేపట్టారు.

గాంధీ రుద్ర చండీ హోమంలో జయప్రకాష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహాత్ముడి మూలవిరాట్‌ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

చిట్టినగర్‌, అక్టోబరు 16 : స్థానిక పాలఫ్యాక్టరీ సమీపంలోని సయ్యద్‌ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలో ఉన్న గాంధీ దేవాలయంలో గాంధీ మహాత్ముని మూలవిరాట్‌ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంలో గాంధీ రుద్ర చండీ హోమం నిర్వహించారు. శ్రీ చక్ర ప్రాణ ప్రతిష్ఠ, నిత్యపూజ మహోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ గాంధీ మూల విరాట్టును ప్రతిష్ఠంచడం జరిగిందని గాంధీ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు రాంపిళ్ల జయప్రకాష్‌ అన్నారు. గాంధీ ఆలయాన్ని సమగ్రమైన రీతిలో తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గాంధీ శతకం రచయిత ఉప్పులూరి లక్ష్మీనారాయణ, పి. పేరయ్య శాస్ర్తి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కమిటీ కోశాధికారి తమ్మిన యగ్నేశ్వరరావు, గుర్రం ఏడుకొండలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising