ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఫ్రెండ్‌షిప్‌ డే

ABN, First Publish Date - 2021-08-02T06:31:08+05:30

ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఫ్రెండ్‌షిప్‌ డే

ఫ్రెండ్‌షిప్‌ డే జరుపుకుంటున్న ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యూరు, ఆగస్టు 1 : స్నేహమేరా జీవితం, స్నేహమేర శాశ్వతం అంటూ స్నేహితుల దినోత్స వాన్ని ఆదివారం ఉయ్యూరులో ఆనందోత్సహాలతో జరుపుకున్నారు. ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రామ కృష్ణ రిక్రియేషన్‌ క్లబ్‌ ఆడిటోరి యంలో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో  క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు బీవీ మహాలక్ష్మి, సూర్యకుమారి ఇతర సభ్యులతో కలసి స్నేహానుభావా లను పంచుకున్నారు. స్నేహంలో గొప్పతనాన్ని రోటరీ మాజీ అధ్యక్షురాలు జె.శ్యామలాదేవి వివరించి, గానంతో అందరిని ఆకట్టుకున్నారు. పేద, ధనిక చూడనిది, కుల, మత, ప్రాంత భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహ మొక్కటే అని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. డి.మాధురీ రాణి, యు.పద ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-02T06:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising