వరి కోత యంత్రం దగ్ధం
ABN, First Publish Date - 2021-11-27T06:12:55+05:30
వరి కోత యంత్రం దగ్ధం
గంపలగూడెం, నవంబరు 26: కనుమూరులో శుక్రవారం విద్యుదాఘాతంతో వరికోత యంత్రం దగ్ధమైంది. పిడపర్తి రాజగోపాలరెడ్డి పొలంలో వరి కోత కోసేందుకు గుణదల నుంచి యంత్రం వచ్చింది. డీజిల్ పోసి కోత ప్రారంభించగానే విద్యుదాఘాతమై యంత్రానికి మంటలు అంటుకొని అగ్నికి ఆహుతయ్యింది.
Updated Date - 2021-11-27T06:12:55+05:30 IST