ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిప్యూటీ మేయర్‌ శ్రీశైలజకు అభినందనల వెల్లువ

ABN, First Publish Date - 2021-08-02T06:28:34+05:30

డిప్యూటీ మేయర్‌ శ్రీశైలజకు అభినందనల వెల్లువ

డిప్యూటీ మేయర్‌ శ్రీశైలజకు అభినందనలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ రూరల్‌, ఆగస్టు 1 : విజయవాడ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ అవుతు శ్రీశైలజకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని పలు రాజకీయ పార్టీల నాయకులతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి బంధువులు, స్నేహితులు,  అధికారులు నున్నలోని ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో నున్నలోని డిప్యూటీ మేయర్‌ శ్రీశైలజ నివాసం ఆదివారం సందడిగా కనిపించింది. నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు కూడా వచ్చి ఆమెకు అభినందనలు తెలిపారు. పలువురు రాజకీయ పార్టీల నేతలు కలసి శ్రీశైలజ, భర్త శ్రీనివాస్‌రెడ్డిని సత్కరించారు.  అనంతరం శ్రీశైలజ మాట్లాడుతూ, విజయవాడ నగరాభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, జిల్లా, నగర ఎమ్మెల్యేల సహకారం, తోటి కార్పొరేటర్ల తోడ్పాటుతో అభివృద్ధిలో విజయవాడను ముందు వరుసలో నిలిపేలా కృషి చేస్తానని చెప్పారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నగరపాలక సంస్థ ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-08-02T06:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising