ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ABN, First Publish Date - 2021-11-25T06:39:05+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

కోలవెన్నులో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ సతీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలవెన్ను (కంకిపాడు), నవంబరు 24 : రైతులు పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని కోలవెన్నులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటనష్టం జరిగిందన్నారు. పంట నష్ట వివరా లను సేకరిస్తున్నామన్నారు. అదే విధంగా ఽమండలంలోని తెన్నేరులో రైతుల నుంచి సేకరించిన దాన్యాన్ని మిల్లుకు జెండా ఊపి తరలించారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-25T06:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising