ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూనియర్‌ న్యాయవాదులను ఆదుకోవాలని డిమాండ్‌

ABN, First Publish Date - 2021-05-07T05:30:00+05:30

జూనియర్‌ న్యాయవాదులను ఆదుకోవాలని డిమాండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగామ రూరల్‌, మే 7: కరోనా విపత్కర పరిస్థితుల్లో కుటుంబ పోషణ భారమై జూనియర్‌ న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తలమాల డేవిడ్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా కోర్టులు తెరుచుకోకపోవటంతో జూనియర్‌ న్యాయవాదులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. జూనియర్‌ న్యాయవాదులను ఆదుకొనేందుకు ప్రభుత్వం రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు రూ. 10 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరోనాతో మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల నష్ట పరిహారం అందించాలని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2021-05-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising